పాడేరు: మావోయిస్టు కీలక నేత కుడుముల వెంకటరావు అలియాస్ రవి శనివారం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖ మన్యం ప్రాంతం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా రవి మృతి చెందారు. మావోయిస్టు రవిపై గతంలో రూ. 20 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగి కుడుముల రవి స్వగ్రామం. రవి జన జీవన స్రవంతిలో కలవాలన్న ప్రధాన ఉద్దేశంతో మావోయిస్టు రవి స్వగ్రామాన్ని పోలీసులు దత్తత తీసుకున్నారు.
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment