అల్లూరి జిల్లా పర్యాటక కేంద్రం అరకులోయ మండలంలోని కూతవేటు దూరానికి చొంపి రోడ్డు నిర్మాణం చేపట్టి సరిగ్గా 20 ఏళ్లయింది. రోడ్డు పూర్తిగా ధ్వంసమై అడుగుకో గుంత ఏర్పడి గిరిజనులు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చొంపి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు కోరారు.
Home
araku valley news
News
చొంపి రోడ్డుకు మోక్షం ఎప్పుడో? When will the Chompi road be repaired? Araku News
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments
(
Atom
)
0 comments:
Post a Comment